వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ అనేది తెలుగు మరియు సంస్కృత పుస్తకాల ప్రచురణ సంస్థ. ఈ సంస్థను వేదము వేంకటరాయశాస్త్రి గారు మద్రాసు పట్టణంలో స్థాపించారు. ప్రస్తుతం వీరి పుస్తకాలకు వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ పంపిణీసంస్థగా వ్యవహరిస్తున్నది.
వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ ప్రచురణ సంస్థ ఎక్కడ ఉంది?
Ground Truth Answers: మద్రాసుమద్రాసుమద్రాసు
Prediction: